Faculty Jobs: ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. రేపే చివరి తేది

నల్లగొండ టౌన్‌ : నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో డాక్టర్స్‌ విభాగంలో బోధన సిబ్బంది ప్రొఫెసర్‌ (7) అసోసియేట్‌ ప్రొఫెసర్‌ (17), అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (43), సీనియర్‌ రెసిడెంట్‌ (33)పోస్టులు కాంట్రాక్టు పద్ధతిపై భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాధాకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Railway Jobs: రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు.. ఎలాంటి రాతపరీక్ష లేకుండానే ఎంపిక

అర్హత, ఆసక్తి గల వారు ఈ నెల 17 ఉదయం 10 గంటల వరకు కళాశాల ప్రిన్సిపాల్‌కు దరఖాస్తులు అందజేయాలని 17న వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.పూర్తి వివరాలకు nalgonda.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

#Tags