OU: టీఎస్‌సెట్‌ నోటిఫికేషన్‌

ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్‌): తెలంగాణ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టీఎస్‌ సెట్‌–2022) నోటిఫికేషన్‌ను డిసెంబర్‌ 22న విడుదల చేయనున్నట్లు కన్వీనర్‌ మురళీకృష్ణ డిసెంబర్‌ 6న తెలిపారు.
టీఎస్‌సెట్‌ నోటిఫికేషన్‌

నోటిఫికేషన్‌ విడుదలకు అన్ని ప్రక్రియలు పూర్తి చేశామన్నారు. యూజీసీ అధికారులతో చివరి విడత చర్చల అనంతరం గతంలో 2019 నిర్వహించిన 29 సబ్జెక్టులకు అర్హత పరీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 

చదవండి:

Success Story : మూడు నెలలు చాలు.. గైడెన్స్‌ ఉంటే ఉద్యోగం మీదే

UNO: పని ప్రదేశాల్లో వేధింపులు ఎక్కువే! 

#Tags