Engineering Seats Sliding: ఇంజనీరింగ్‌ సీట్ల స్లైడింగ్‌ షురూ

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కాలేజీల్లో అంతర్గత సీట్ల స్లైడింగ్‌ ప్రక్రియ మొదలైంది. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి వీలు గా కళాశాలల వారీగా స్లైడింగ్‌కు అందుబా టులో ఉన్న వివిధ బ్రాంచీల్లోని సీట్లను సాంకేతిక విద్యా విభాగం ఆగ‌స్టు 21న‌ ఓ ప్రకట నలో వెల్లడించింది.

చదవండి: Engineering: ఆ స్కిల్స్‌ఏవీ?.. కొన్నేళ్లుగా విదేశాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఇలా..

మూడో దశలో భర్తీ చే యని సీట్లు, ఈ దశలో సీట్లు వచ్చినా విద్యా ర్థులు చేరకపోవడంతో 11, 836 సీట్లు మిగి లాయి. గురువారం వరకూ ఈ అవకాశం కల్పిస్తారు.

#Tags