IIIT Admissions: ట్రిపుల్‌ ఐటీలో బీటెక్‌ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

భువనేశ్వర్‌ (ఒడిశా)లోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషనల్‌ టెక్నాలజీ (ట్రిపుల్‌ ఐటీ).. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్‌ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది..

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

»    విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌.
»    మొత్తం సీట్ల సంఖ్య: 227
»    అర్హత: కనీసం 60 శాతం మార్కులతో 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతోపాటు జేఈఈ మెయిన్‌ స్కోరు సాధించి ఉండాలి.
»    ఎంపిక విధానం: జేఈఈ మెయిన్‌–2024 స్కోరు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 17.05.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.06.2024.
»    వెబ్‌సైట్‌: https://www.iiitbh.ac.in

Delhi Technological University: ఢిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్శిటీలో ఎంబీఏ–డీఎస్‌ఏ ప్రవేశాలు..

#Tags