IIT Recruitment 2024: ఐఐటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు.. నెలకు రూ.45,000 వరకు జీతం..
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కీ.. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: ఎంఏతోపాటు డిప్లొమా సీఎస్‌ఈ చదివి ఉండాలి.
వేతనం: నెలకు రూ.21,000 నుంచి రూ.45,000
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆఫీస్ ఆఫ్ డీన్ ఫ్యాకల్టీ ఆఫైర్స్, ఐఐటీ రూర్కీ-247667 చిరునామకు పంపించాలి.
ఈమెయిల్: dfa-office@iitr.ac.in
దరఖాస్తులకు చివరితేది: 12.02.2024.
వెబ్‌సైట్: https://iitr.ac.in/
#Tags