Ministry of Coal Recruitment 2024: బీటెక్‌ చదివారా? నెలకు రూ.75వేల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, అప్లై చేసుకోండిలా..

Ministry of Coal Recruitment 2024

దేశంలోని బొగ్గు మంత్రిత్వ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 


అర్హత:  మైనింగ్‌ ఇంజనీరింగ్‌లో Be/B.Tech లేదా/M.Tech
వయస్సు: 35 ఏళ్లకు మించరాదు. 
పని అనుభవం: 2 ఏళ్లు

వేతనం: నెలకు 75,000/
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
అప్లికేషన్‌కు చివరి తేది: మార్చి 31, 2024
 

#Tags