Jobs In BHEL: భారత్‌ హెవీ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగం, జీతం నెలకు రూ.80 వేలకు పైగానే

భారత్‌ హెవీ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్(BHEL)హైదరాబాద్‌లో డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత
వేతనం: నెలకు రూ. 80,000 - రూ.2,20,000

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
వయస్సు: 50 ఏళ్లకు మించరాదు
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 19, 2024

#Tags