CDAC Recruitment 2024: సీడ్యాక్‌లో ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలు.. చివరి తేదీ ఇదే
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్), ప్రాజెక్ట్ ఇంజనీర్ సహా వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 56
ఖాళీల వివరాలు
1. ప్రాజెక్ట్ అసోసియేట్: 13 పోస్టులు
2. ప్రాజెక్ట్ ఇంజనీర్: 26 పోస్టులు
3. ప్రాజెక్ట్ మేనేజర్: 03 పోస్టులు
4. ప్రాజెక్ట్ ఆఫీసర్: 02 పోస్టులు
5. ప్రాజెక్ట్ టెక్నీషియన్: 01 పోస్ట్
6. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్: 11 పోస్టులు
SSC Translator Jobs: ట్రాన్స్లేషన్తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు లక్షకుపై పైగా వేతనం
అర్హత: సంబంధిత విభాగాన్ని బట్టి డిప్లొమా/60% మార్కులతో BE/ B.Tech లేదా తత్సమాన డిగ్రీ లేదా MBA / బిజినెస్ మేనేజ్మెంట్ / బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ / మార్కెటింగ్‌లో పోస్ట్-గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి
వయస్సు: పోస్టును బట్టి 30-50 ఏళ్లకు మించరాదు
పని అనుభవం: 0-15 ఏళ్ల పని అనుభవం
Exams In August Month 2024: ఆగస్టు నెలలో జరిగే పరీక్షల షెడ్యూల్ విడుదల
అప్లికేషన్ విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 16, 2024