AAI Recruitment 2024: ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో 490 పోస్టులు... భారీగా జీతం.. ఎంతంటే..!

న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 490
పోస్టుల వివరాలు: జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(ఆర్కిటెక్చర్‌)–03, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(ఇంజనీరింగ్‌–సివిల్‌)–90, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఇంజనీరింగ్‌–ఎలక్ట్రికల్‌)–106, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(ఎలక్ట్రానిక్స్‌)–278, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ)–13.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌/ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్‌ గేట్‌–2024 స్కోరు ఉండాలి.
వయసు: 01.05.2024 నాటికి 27 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి 1,40,000.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 02.04.2024.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 01.05.2024.

వెబ్‌సైట్‌: http://aai.aero/

చదవండి: RFCL Recruitment 2024: రామగుండం ఫెర్టిలైజర్స్‌లో 28 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags