TS ECET Results 2024: ఫలితాలు విడుదల... sakshieducation.comలో చూడొచ్చు
TSCHE మరియు OU తెలంగాణా ECET ఫలితాలను మే 20వ తేదీన 12.30కు విడుదల చేసారు. ఇక్కడ డైరెక్ట్ లింక్ కోసం చూడండి.
TSCHE TSECET 2024 ఫలితాలను మే 20న మధ్యాహ్నం 12.30 గంటలకు విడుదల చేసారు. ఉస్మానియా యూనివర్సిటీ మే 6న పరీక్ష నిర్వహించింది. ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ కోర్సులలో లేటరల్ అడ్మిషన్ కోసం TSCHE తరపున OU ECET నిర్వహించింది.
TS ECET 2024 Results Direct Link
TS ECET 2024 ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి?
- results.sakshieducation.comని సందర్శించండి
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న TS ECET 2024 ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి
- మీ హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేసి సబ్మిట్ చేయండి
- మీ ecet మార్కులు మరియు ర్యాంక్ కనబడతాయి
- డౌన్‌లోడ్ చేసుకోండి, ప్రింట్ అవుట్ తీసుకోండి మరియు తదుపరి ఉపయోగం కోసం సేవ్ చేయండి.
#Tags