World senior Shooting Championship: ప్రపంచ సీనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం

ప్రపంచ సీనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో తొలి రోజే భారత్‌ పతకాల బోణీ కొట్టింది.
World senior Shooting Championship

అజర్‌బైజాన్‌ రాజధాని బకూలో ఆగ‌స్టు 17న‌ మొదలైన ఈ మెగా ఈవెంట్‌లో పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత జట్టుకు కాంస్య పతకం లభించింది. శివా నర్వాల్‌ (579), సరబ్‌జోత్‌ సింగ్‌ (578), అర్జున్‌ సింగ్‌ (577)లతో కూడిన భారత జట్టు 1,734 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.

ISSF World Junior Shooting Championships: ప్రపంచ జూనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భార‌త్ జోరు

#Tags