National Games 2023: జాతీయ క్రీడల్లో వ్రితి అగర్వాల్‌కు మ‌రో ప‌త‌కం

గోవాలో జరుగుతున్న జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో 12వ పతకం చేరింది.
Vritti Agarwal clinches bronze medal at National Games

మహిళల స్విమ్మింగ్‌ 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ ఈవెంట్‌లో వ్రితి అగర్వాల్‌ (2ని:22.28 సెకన్లు) కాంస్య పతకం నెగ్గి ఈ క్రీడల్లో మూడో పతకం సాధించింది.

Vritti clinches Bronze in National Games: జాతీయ క్రీడల్లో వ్రితి అగర్వాల్‌కు కాంస్యం

ఓవరాల్‌గా తెలంగాణ 2 స్వర్ణాలు, 3 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి 12 పతకాలతో 22వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌ 4 స్వర్ణాలు, 2 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి 15 పతకాలతో 17వ స్థానంలో ఉంది.    

National Games 2023: జాతీయ క్రీడల్లో జ్యోతి యర్రాజీకి స్వర్ణం

#Tags