Asian Games 2023 Javelin Throw: నీరజ్ చోప్రాకు స్వర్ణం

ఆసియా క్రీడల్లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించాడు
Neeraj Chopra wins gold in Asian games 2023

 ఇదే ఈవెంట్‌లో కిషోర్‌ జెనా రజత పతకం నెగ్గాడు. గత ఏషియన్‌ గేమ్స్‌లో ఇదే ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన నీరజ్‌.. ఈసారి జావెలిన్‌ను 88.88 మీటర్లు విసిరి స్వర్ణాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ ఈవెంట్‌లో రజతం​ సాధించిన కిషోర్‌ 87.54 మీటర్లు జావెలిన్‌ను విసిరి, నీరజ్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. ఈ ప్రదర్శనతో నీరజ్‌, కిషోర్‌ ఇద్దరు పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.

Asian Games 2023 Athletes: ఆసియా క్రీడల్లో భార‌త అథ్లెట్లు జోరు

#Tags