Junior Hockey World Cup : జూనియర్‌ హాకీ ప్రపంచ కప్‌కు భారత్‌ ఆతిథ్యం..

హాకీలో మరో మెగా టోర్నీకి భారత్‌ వేదికగా నిలవబోతోంది. వచ్చే ఏడాది జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌కు మన దేశం ఆతిథ్యం ఇవ్వనుంది. జూన్‌ 11న అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఈ విషయాన్ని వెల్లడించింది. 2023లో కౌలాలంపూర్‌లో జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించి జర్మనీ విజేతగా నిలిచింది. మొత్తం 24 జట్లు ఈ ఈవెంట్‌లో తొలిసారిగా పాల్గొంటాయి. ఈ చర్య మరిన్ని జాతీయ సంఘాలను శక్తివంతం చేయడంతోపాటు క్రీడలో వైవిధ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

Wimbledon Prize Money: భారీగా పెరిగిన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ ఫ్రైజ్‌మనీ.. ఎంతంటే..?

#Tags