Paris Masters 2023 : పారిస్‌ ఓపెన్‌ మాస్టర్స్‌లో రన్నరప్‌గా బోపన్న–ఎబ్డెన్ జోడి

ఆదివారం ముగిసిన పారిస్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీలో బోపన్న–ఎబ్డెన్‌ ద్వయం రన్నరప్‌గా నిలిచింది.

 హోరాహోరీగా సాగిన ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్‌ జంట 2–6, 7–5, 7–10తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో సాంటియాగో గొంజాలెజ్‌ (మెక్సికో)–వాసెలిన్‌ (ఫ్రాన్స్‌) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది.

Women's Asian Hockey Champions Trophy: ఆసియా మహిళల హాకీ చాంపియన్స్‌ ట్రోఫీలో విజేతగా భారత్‌

రన్నరప్‌గా నిలిచిన బోపన్న–ఎబ్డెన్‌లకు 1,48,760 యూరోల (రూ. కోటీ 32 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 600 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది బోపన్న–ఎబ్డెన్‌ జోడీ ఏడు టోర్నీలలో ఫైనల్‌ చేరి రెండింటిలో టైటిల్‌ సాధించి, ఐదింటిలో రన్నరప్‌గా నిలిచింది. 

FIFA World Cup 2034: ఫిఫా ప్రపంచకప్‌కు వేదికగా సౌదీ అరేబియా

#Tags