Sheetal Devi: నేషనల్ ఐకాన్‌గా శీతల్ దేవీ
దేశంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు దివ్యాంగుల తరఫున ప్రచారకర్తగా పారా అర్చర్, అర్జున అవార్డు గ్రహీత శీతల్ దేవీని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. శీతల్ దేవీ కేంద్రం ఎన్నికల సంఘం తరఫున ప్రచారం నిర్వహించనున్నారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
#Tags