Sanjay Nayar: అసోచామ్ కొత్త అధ్యక్షుడిగా సంజయ్ నాయర్

అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (ASSOCHAM) తన కొత్త అధ్యక్షుడిగా ఆర్థిక నిపుణుడు సంజయ్ నాయర్‌ను నియమించింది.

నాయర్ అనుభవం ఇదే..
➤ గ్లోబల్ ఫైనాన్స్ రంగంలో గౌరవం పొందిన వ్యక్తి.
➤ KKR ఇండియా మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్.
➤ 40 సంవత్సరాల ఆర్థిక మరియు మూలధన మార్కెట్ల అనుభవం.

➤ సిటీ గ్రూప్‌లో 25 సంవత్సరాల పనిచేసిన అనుభవం
➤ KKRలో దాదాపు 14 సంవత్సరాలు పనిచేసి భారతీయ కార్యకలాపాలకు నాయకత్వం వహించాడు.
➤ భారతీయ వ్యాపార రంగానికి నాయకత్వం వహించడానికి అవసరమైన నైపుణ్యం, అనుభవం.

Donald Trump: రూ.1,460 కోట్ల బాండ్‌ సమర్పించిన ట్రంప్.. దేనికంటే..

#Tags