Central Electricity Regulatory Commission: సీఈఆర్ఎఫ్‌ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రమేష్ బాబు

సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (CERC) సభ్యుడిగా రమేష్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు.

ర‌మేష్‌ను మే 21వ తేదీ కేంద్ర విద్యుత్, నూతన & పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు.

➤ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్స్ యాక్ట్, 1998లోని నిబంధనల ప్రకారం భారత ప్రభుత్వంచే స్థాపించబడింది.
➤ విద్యుత్ చట్టం, 2003 ద్వారా భారత విద్యుత్ రంగానికి కేంద్ర నియంత్రణ సంస్థగా పనిచేస్తుంది. 

➤ విద్యుత్ టారిఫ్‌లను నిర్ణయించడం, విద్యుత్ సరఫరా నాణ్యతను పర్యవేక్షించడం మరియు విద్యుత్ రంగంలో పోటీని ప్రోత్సహించడం వంటి బాధ్యతలు కలిగి ఉంది.

Chess Grandmaster: 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించి.. గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించిన చెస్‌ ప్లేయర్ ఇత‌నే..!

#Tags