Famous Economist : ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థిక వేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్ జూలై 23న చెన్నైలో కన్నుమూశారు.
ప్రముఖ ఆర్థిక వేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్ జూలై 23న చెన్నైలో కన్నుమూశారు. 1953లో మద్రాస్ క్రిస్టియన్ కళాశాల నుంచి ఎకనమిక్స్‌లో మాస్టర్ డిగ్రీ పొందిన సి.టి.కురియన్.. 1958-1963 మధ్య స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ‘ఫ్యాక్టర్ మార్కెట్ స్ట్రక్చర్ అండ్ టెక్నలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాన్ అండర్ డెవలప్‌డ్ కంట్రీ: యాన్ ఇండియన్ కేస్ స్టడీ’ అనే అంశంపై పీహెచ్‌డీ చేశారు.
Kargil Vijay Diwas: 4 రోజుల్లో 160 కి.మీ.లు పరిగెత్తిన ఆర్మీ మాజీ అధికారిణి!
యేల్ వర్సిటీలో కురియన్ విజిటింగ్ ఫెలోగా, క్రిస్టియన్ కళాశాలలో ఆచార్యులుగా, ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా అంతేకాకుండా ఇంకా చాలా రంగాల్లో పని చేసిన వ్యక్తి ఆయన. అంతేకాకుండా, ఆర్థికశాస్త్రంపై 15 రకాల పుస్తకాలు కూడా రాశారు.
#Tags