Largest Private Hospital in Asia: ఫరీదాబాద్‌లో ఆసియాలోనే అతిపెద్ద ప్రైవేట్‌ ఆసుపత్రి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆసియాలోనే అతిపెద్ద ప్రైవేట్‌ ఆసుపత్రి ప్రారంభమైంది. దీనిని మోదీ ఫరీదాబాద్‌లోని సెక్టార్‌88లో ప్రారంభించారు. ఈ ఆసుపత్రిలో 2600 పకడలు ఉన్నాయి. దీనిని మాతా అమృతానందమయి మఠం నిర్వహిస్తోంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద ప్రైవేట్‌ ఆసుపత్రిగా పేరుగాంచింది. దీనిని సుమారు రూ.6,000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags