Artificial Intelligence: ఏఐని నియంత్రించడానికి ఈయూ చట్టం

ప్రపంచంలో తొలిసారిగా ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)ని నియంత్రించడానికి రూపొందించిన చట్టాన్ని సియోల్‌లో జరిగిన కృత్రిమ మేథ (ఏఐ) సదస్సులో ‘యూరోపియన్‌ యూనియన్‌ కౌన్సిల్‌’ ఆమోదించింది. ఏఐ సాంకేతికతపై విశ్వాసం, పారదర్శకత, జవాబుదారీతనం కోసం యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) దేశాలలో నెట్‌వర్క్‌ సేఫ్టీ ఇన్‌స్టిట్యూట్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

Artificial Intelligence: భారత్‌లో ఏఐ డిమాండ్‌.. స్కిల్క్‌ ఉన్నవారి వైపే 80% కంపెనీల మొగ్గు

#Tags