Business Rankings: వ్యాపారం చేయడం సులభమైన జాబితాలో టాప్ 10లో ఉన్న రాష్ట్రాలివే.. ఏపీ

వ్యాపారం చేయడం సులభమైన రాష్ట్రాల జాబితాలో టాప్ 10లో ఉన్న‌వి ఇవే.. 
1. కేరళ 
2. ఆంధ్రప్రదేశ్ 
3. గుజరాత్
4. రాజస్థాన్
5. త్రిపుర‌
6. ఉత్తరప్రదేశ్
7. అండమాన్ నికోబార్ 
8. హ‌ర్యాన
9. ఒడిశా
10. అస్సాం 

కాగా.. అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, పుదుచ్చేరి అతి తక్కువ స్థానాలను పొందాయి.

GDP Growth: ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్

#Tags