Current Affairs: ఆగ‌స్టు 9వ తేదీ.. టాప్ కరెంట్ అఫైర్స్ ఇవే!

UPSC సివిల్స్, APPSC, TSPSC గ్రూప్స్‌, RRB, బ్యాంక్‌, SSC త‌దిత‌ర‌ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌కు సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.

వీటికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను తెలుసుకునేందుకు వాటిపై క్లిక్ చేయండి.

➤ Paris Olympics: రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా.. పాకిస్తాన్‌ ప్లేయర్‌కు స్వర్ణ పతకం!

➤ Paris Olympics: ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టుకు కాంస్య పతకం.. స్వర్ణం సాధించింది ఈ దేశ‌మే..

➤ Buddhadeb Bhattacharya: డీవైఎఫ్‌ఐ కార్యకర్త నుంచి సీఎం స్థాయికి ఎదిగిన బుద్ధదేవ్‌ కన్నుమూత

➤ Arshad Nadeem: ల‌క్ష్యానికి పేద‌రికం అడ్డు రాద‌న్న అర్షద్ నదీమ్‌.. ఒక్కపూట తిండిలేకున్నా ఒలింపిక్‌ వీరుడిగా..

➤ Waqf Bill: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు.. వివాదాస్పద భూములపై నిర్ణయాధికారం కలెక్టర్లకే..!

➤ Andhra Pradesh: గడచిన ఐదేళ్లలో.. ఈ ఉత్పత్తుల్లో ఏపీ నంబర్‌–1

➤ Muhammad Yunus: బంగ్లాదేశ్‌ సారథిగా మహ్మద్ యూనుస్‌

 Viruses: మానవుల వల్లే వైరస్‌ల విజృంభణ!

#Tags