TSPSC: నర్సింగ్‌ కౌన్సెలింగ్‌ తేదీ ఇదే..

నర్సింగ్‌ కౌన్సెలింగ్‌ తేదీ ఇదే..

Telangana Public Service Commission ఎంపిక చేసిన నర్సింగ్‌ అభ్యర్థులకు ఆగస్టు 11వ తేదీన ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్టు వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌ కుమార్‌ ఆగస్టు 5న ఒక ప్రకటనలో తెలిపారు. కౌన్సెలింగ్‌లో వారికి పోస్టింగ్‌ ఖరారు చేస్తామని వెల్లడించారు. ఆరోజు కోఠీలోని డీఎంఈ కార్యాలయ భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌ లోని ఆడిటోరియంలో కౌన్సెలింగ్‌ ఉంటుందని తెలిపారు. 

చదవండి: 

#Tags