Degree semester exams: డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ఏ తేదీ నుంచి అంటే..
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ 5వ సెమిస్టర్ రెగ్యులర్ సంప్లిమెంటరీ, ఆరో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 13 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు యూసీ ఇన్‌చార్జి ఎగ్జామినేషన్స్ డీన్ జి.పద్మారావు తెలిపారు.
EPFO ఆఫీస్‌లో క్లర్క్ ఉద్యోగాలు జీతం నెలకు 65వేలు: Click Here
వర్సిటీ ఎగ్జామినేషన్స్ కార్యాలయంలో మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు. మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకు 62 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. హాల్ టికెట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. డిగ్రీ మూడో సెమిస్టర్‌కు సంబంధించి రిజస్ట్రేషన్లు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 11లోపు పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
#Tags