College students Mid Day Meal News: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ కాలేజీలల్లో ఇక నుంచి మధ్యాహ్న భోజనం

students Mid Day Meal News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం(State Govt) గుడ్ న్యూస్ అందించింది. త్వరలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో మధ్యాహ్న భోజనం(Mid-day meal plan) అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వం Credit Card scheme రూ. 3 లక్షల Loan: Click Here

ఇందులో భాగంగా.. జనవరి 1 నుంచి దీన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. కాగా దీని ద్వారా దాదాపు 1.20 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఉచితంగా అందనుంది. ఈ నెల జరిగే కేబినెట్ సమావేశంలో ఇంటర్ కాలేజీలో మధ్యాహ్న భోజనం పథకానికి ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉంది. 

#Tags