Narendra Modi: తెలుగు భాష అద్భుతం
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు భాష అద్భుతం అని ప్రధాని మోదీ కొనియాడారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఆగస్టు 25న ‘113వ మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. ‘మిత్రులారా.. ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం. ఇది నిజంగా అద్భుతమైన భాష.
ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే వారికి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ మోదీ తెలుగులోనే శుభాకాంక్షలు తెలిపారు.
చదవండి: Global South Summit: ‘గ్లోబల్ సౌత్ శిఖరాగ్ర సదస్సు’.. సోషల్ ఇంపాక్ట్ ఫండ్’కు 25 మిలియన్ డాలర్లు!
#Tags