Self-Defenseతో ఆత్మరక్షణ.. విద్యార్థినిల సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు

జిల్లాలో కేజీబీవీ, గర్‌ల్స్‌ హాస్టల్స్‌, రెసిడెన్షియల్‌ పాఠశాలలతోపాటు అన్ని ప్రభుత్వ హైస్కూల్స్‌లో విద్యార్థినిల సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం. అమ్మాయిల ఆత్మరక్షణకు ‘సెల్ఫ్‌ డిఫెన్స్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆపద సమయంలో తమను తాము కాపాడుకునేలా 26 మంది మాస్టర్లతో శిక్షణ ఇస్తున్నాం. ఆడపిల్లలపై అఘాయిత్యాలు, గృహ హింస, లైగింక వేధింపులపై ప్రొజెక్టర్స్‌ ద్వారా సినిమాలు చూపిస్తూ.. వాటి నుంచి రక్షణ పొందే చట్టాలను వివరిస్తున్నాం.

– రమేశ్‌కుమార్‌, డీఈవో, రాజన్నసిరిసిల్ల

#Tags