Sanitary Staff: ‘శానిటరీ సిబ్బందిని నియమించాలి’

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో శానిటరీ సిబ్బందిని నియమించాలని తెలంగాణ గెజిటెడ్‌ హెచ్‌ఎంల సంఘం ప్రభుత్వా న్ని కోరింది.

సంఘం అధ్యక్షుడు గుండమళ్ళ హేమచంద్రుడు, ప్రధాన కార్యదర్శి తిరుపతి సచ్చిదానందరెడ్డి జూన్ 23న‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. పాఠశాలలకు ఉచిత విద్యుత్, ఇంటర్‌నెట్‌ అందించాలని, సర్వీస్‌ రూల్స్‌ అమలు పరిచేందుకు ఎంఈవోల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని వారు కోరారు.  

చదవండి:

Gurukul School Students : శ్రేష్ఠ ప‌రీక్ష‌ల్లో గురుకుల విద్యార్థుల స‌త్తా.. పాఠ‌శాల స్థాయిలో ర్యాంకు సాధించిన విద్యార్థి!

Dr BR Ambedkar Gurukul School : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల ప్రతిభా పాఠశాలలో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

#Tags