TS Open School Admission 2023-24 : ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్ల గడువు పొడిగింపు.. చివ‌రి తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌లో ప్రవేశాలకు సెప్టెంబ‌ర్ 30వ తేదీ వరకు గడువు పొడించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి ఒక ప్రకటన‌లో తెలిపారు.
telangana open school society

ఉమ్మడి జిల్లాలోని ఓపెన్‌ స్కూల్‌ కోఆర్డినేటర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అడ్మిషన్లు పెరిగేలా చూడాలని కోరారు.

#Tags