Mega Job Mela: 6న చోడవరంలో జాబ్ మేళా.. వీళ్లే అర్హులు

చోడవరం రూరల్: సెప్టెంబర్ 6న చోడవరం లోని స్థానిక హార్స్ నిహారిక ఫంక్షన్ హాల్ లో భారీ స్థాయిలో జాబ్ మేళా నిర్వహించనున్నారు.

దీని గురించి చోడవరం నియోజకవర్గం శాసనసభ్యులు కె.శ్రీనివాసరావు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్లేస్ మెంట్ కార్యాలయం ఆధ్వర్యంలో జరగనున్న ఈ జాబ్ మేళాలో వివిధ రంగాల ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు.

చదవండి: Job Mela: ఈనెల 22న జాబ్‌మేళా.. వీళ్లే అర్హులు

అర్హత కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాబ్ మేళా గురించి మరిన్ని వివరాల కోసం 9494791935 నంబరుకు సంప్రదించాలని ఆయన సూచించారు.

#Tags