Scholarships అంబేద్కర్‌ఓవర్సీస్‌ విద్యానిధికి దరఖాస్తులు ఆహ్వానం.. చివ‌రి తేదీ ఇదే

ఆదిలాబాద్‌ రూరల్‌: విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు గాను అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యా నిధి పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధిశాఖ అధికారి సునీతకుమారి ప్రకటలో తెలిపారు. ఆసక్తి, అర్హత గల ఎస్సీ విద్యార్థులు మార్చి 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

చదవండి:

BC Overseas Vidya Nidhi scholarship: విదేశీ విద్యకు రూ. 20 లక్షల సాయం, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే..

SAFE 2024: ‘సేఫ్‌–2024’కు విశేష స్పందన.. 500 మందికి ప్రి అప్రూవల్‌ లెటర్లు

#Tags