PhD Admissions: ఓయూలో పీహెచ్‌డీ ప్రవేశానికి దరఖాస్తులు

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూలో కేటగిరీ–1 పీహెచ్‌డీలో ప్రవేశాలకు డిసెంబర్ 5న నోటిఫికేషన్‌ జారీ చేశారు.

న్యాయశాస్త్రం, సైన్స్, సోషల్‌ సైన్స్, ఎడ్యుకేషన్‌ డీన్‌లు.. పీహెచ్‌డీ ఖాళీల సంఖ్యను వివరిస్తూ దర ఖాస్తు చేసుకోవాలని సూచించారు.

చదవండి: Class 10 and 12 Exams Guidance: 10, 12 తరగతుల.. వార్షిక పరీక్షలు.. బెస్ట్‌ స్కోర్‌ ఇలా!

కేటగిరీ–1 పీహెచ్‌డీ ప్రవేశాలకు పీజీ కోర్సులు పూర్తి చేసిన.. యూజీసీ నెట్, టీజీసెట్, జేఆర్‌ ఎఫ్‌ అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ నెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.  

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

#Tags