ITI Building: హుజూర్‌నగర్‌ ఐటీఐ నిర్మాణానికి రూ.14.35 కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: సూర్యాపేట జిల్లా హుజూ ర్‌నగర్‌లోని పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ) శాశ్వత భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.14.35 కోట్లు విడుదల చేసింది.

ఈ ఐటీఐలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్‌ మెన్, డీజిల్‌ మెకానిక్‌ ట్రేడ్‌లతో పాటు వెల్డర్‌ ట్రేడ్‌ లను ప్రవేశపెడుతుండటంతో ఇక్కడి నిరుద్యో గులకు ఎంతో ప్రయోజనం కలగనుందనే ఆలో చనతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఐటీఐ మంజూరు కోసం కృషి చేశారు.

గతంలో తాను మంజూరు చేయించిన అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ సమీ పంలో రామస్వామి గుట్ట వద్ద కొత్తగా మంజూరైన ఐటీఐని నెలకొల్పనున్నట్లు అక్టోబర్ 3న‌ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. 

చదవండి: Biology Material and Bit Banks : శరీరంలో పునరుత్పత్తి శక్తి ఉన్న అవయవం?

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

#Tags