TG Budget 2024: అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.

డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను  జూలై 25వ తేదీ ప్రవేశపెట్టారు. 
 
మొత్తం తెలంగాణ బడ్జెట్: రూ.2,91,159 కోట్లు.
ఇందులో రెవెన్యూ వ్యయం: రూ.2,20,945 కోట్లు.
మూలధన వ్యయం: రూ.33,487 కోట్లు. 

బడ్జెట్‌ కేటాయింపులు ఇలా..
➤ సాగునీటి పారుదల శాఖకు రూ.26 వేల కోట్లు.
➤ విద్యాశాఖకు రూ.21,292 ​కోట్లు.
➤ ప్రజాపంపిణీకి రూ.3836 కోట్లు
➤ ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచాం.
➤ సంక్షేమానికి రూ.40వేల కోట్లు.
➤ రోడ్లు, భవనాలకు రూ.5790 కోట్లు.
➤ ఐటీ శాఖకు రూ.774 కోట్లు.
➤ హార్టీకల్చర్‌కు రూ.737 కోట్లు.
➤ పరిశ్రమల శాఖకు రూ.2762 కోట్లు.

➤ ట్రాన్స్‌కో, డిస్కంలకు రూ.16,410 ​కోట్లు.
➤ గృహజ్యోతికి రూ.2418 కోట్లు.
➤ 500 రూపాయల ‍గ్యాస్‌ సిలిండర్‌కు రూ.723 కోట్లు.
➤ అడవులు, పర్యావరణ శాఖకు రూ.1064 కోట్లు.
➤ ఎస్టీ సంక్షేమానికి రూ.17056 కోట్లు.
➤ ట్రిపుల్‌ ఆర్‌ఆర్‌ఆర్‌కు రూ.1525 కోట్లు.
➤ ఎస్సీ సంక్షేమానికి రూ.33.124 కోట్లు
➤ ట్రాన్స్‌కో, డిస్కంలకు రూ.16,410 కోట్లు.
➤ వైదారోగ్య శాఖకు రూ.11468 కోట్లు.
➤ ఓఆర్‌ఆర్‌కు రూ.200 కోట్లు.

Union Budget 2024-25: కేంద్ర బడ్జెట్‌ 2024-25.. పూర్తి వివ‌రాలు ఇవే..

➤ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు.
➤ హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌కు రూ.500 కోట్లు.
➤ హెచ్‌ఎండీఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్లు.
➤ హోంశాఖకు రూ.9564 కోట్లు.
➤ పంచాయతీరాజ్‌ శాఖకు రూ.29,816 కోట్లు.
➤ బీసీ సంక్షేమానికి రూ.9200 కోట్లు.
➤ మైనార్టీ శాఖకు రూ.3003 కోట్లు.
➤ మెట్రోవాటర్‌ వర్క్స్‌ కోసం రూ.3385 కోట్లు.
➤ కొత్త ఏర్పాటు చేసిన హైడ్రాకు రూ.200 కోట్లు.
➤ మొత్తం హైదరాబాద్‌ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు. 

➤ పశుసంవర్థక శాఖకు రూ.1980 కోట్లు.
➤ విద్యాశాఖకు రూ.21,292 కోట్లు.
➤ స్త్రీ శిశు సంక్షేమశాఖకు రూ.2736 కోట్లు.
➤ ఓల్డ్‌ సిటీ మెట్రో విస్తరణకు రూ.500 కోట్లు.
➤ అడవులు, పర్యావరణ శాఖకు రూ.1064 కోట్లు.
➤ విద్యుత్‌ శాఖకు రూ.16,410 కోట్లు.
➤ రూ.2 లక్షల రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు.
➤ ఇందిరా మహిళా శక్తి పథకానికి రూ.50.41 కోట్లు. 

➤ ఆర్థిక లోటు అంచనా రూ.49,255.41 కోట్లు.  
➤ ప్రాథమిక లోటు అంచనా రూ.31,525.63 కోట్లు.
➤ రెవెన్యూ మిగులు అంచనా రూ.297.42 కోట్లు.

Telangana Budget 2024: తెలంగాణ బడ్జెట్ రూ.2.90 లక్షల కోట్లు

#Tags