SBI Specialist Posts : ఎస్‌బీఐలో రెగ్యుల‌ర్ ప్రాతిప‌దిక‌న స్పెష‌లిస్ట్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్‌ సెంటర్‌.. రెగ్యులర్‌ ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 »    మొత్తం పోస్టుల సంఖ్య: 05.
»    పోస్టుల వివరాలు: క్లైమేట్‌ రిస్క్‌ స్పెషలిస్ట్‌(ఎంఎంజీఎస్‌–3)–మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌–స్కేల్‌3–02,మార్కెట్‌ రిస్క్‌ స్పెషలిస్ట్‌(ఎంఎంజీఎస్‌ –3)–మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌–స్కేల్‌3–03.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ/ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ(బ్యాంకింగ్‌/ఫైనాన్స్‌), పీజీ ఉత్తీర్ణతతో పాటు రెండు నుంచి మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
»    వయసు: 01.02.2024 నాటికి క్లైమేట్‌ రిస్క్‌ స్పెషలిస్ట్‌లకు 25 నుంచి 40 ఏళ్లు, మార్కెట్‌ రిస్క్‌ స్పెషలిస్ట్‌ పోస్టులకు 28 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
»    పే స్కేల్‌: నెలకు రూ.63,840 నుంచి రూ.78,230.
»    పోస్టింగ్‌ ప్రదేశం: ముంబై.
»    ఎంపిక విధానం: దరఖాస్తు షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 07.06.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 27.06.2024.
»    వెబ్‌సైట్‌: https://sbi.co.in

Teaching Posts : ఏఈఈఎస్‌లో టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

#Tags