Specialist Cadre Posts : ఎస్‌బీఐలో రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు..
» మొత్తం పోస్టుల సంఖ్య: 1,511.
» పోస్టుల వివరాలు: డిప్యూటీ మేనేజర్(సిస్టమ్స్)–ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అండ్ డెలివరీ–187, డిప్యూటీ మేనేజర్(సిస్టమ్స్)–ఇన్‌ఫ్రా సపోర్ట్ అండ్ క్లౌడ్ ఆపరేషన్స్–412, డిప్యూటీ మేనేజర్(సిస్టమ్స్)–నెట్‌వర్కింగ్ ఆపరేషన్స్–80,డిప్యూటీ మేనేజర్(సిస్టమ్స్)–ఐటీ ఆర్కిటెక్ట్–27, డిప్యూటీ మేనేజర్(సిస్టమ్స్)–ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ–07, అసిస్టెంట్ మేనేజర్(సిస్టమ్)–798.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: 30.06.2024 నాటికి డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 25 నుంచి 35 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
» పే స్కేల్: నెలకు డిప్యూటీ మేనేజర్‌కు రూ.64,820 నుంచి రూ.93,960. అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.48,480 నుంచి రూ.85,920.
» ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 14.09.2024.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 04.10.2024.
» పనిచేయాల్సిన ప్రదేశం: నవీ ముంబై/హైదరాబాద్
» వెబ్‌సైట్: https://sbi.co.in
Out Nursing Jobs : మహిళా శిశు సంక్షేమ శాఖలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టులు..