SBI Jobs 2024 : ఎస్‌బీఐలో 1497 స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌... చివరి తేదీ ఇదే

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ).. స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టుల సంఖ్య: 1497

అర్హత: బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. 
వయసు: 40 ఏళ్లకు మించకుండా ఉండాలి.

Job Mela: ఐటీఐ కళాశాలలో జాబ్‌మేళా.. కావల్సిన అర్హతలు ఇవే

ఎంపిక ప్రక్రియ:  రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).

Job Mela: వివిధ కంపెనీల్లో పోస్టులు.. జాబ్‌మేళా, పూర్తి వివరాలు ఇవే

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్‌ 04, 2024

వెబ్‌సైట్‌: https://sbi.co.in

1,497 స్పెషలిస్ట్‌ కేడర్‌ పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి

  • ముందుగా అఫీషియల్‌ వెబ్‌సైట్‌ను క్లిక్‌ చేయండి
  • హోంపేజీలో కనిపిస్తున్న అప్లికేషన్‌ లింక్‌ను క్లిక్‌ చేయండి
  • లాగిన్‌ వివరాలను ఎంటర్‌ చేసి అప్లికేషన్‌ను పూర్తి చేయండి
  • అవసరమైన ఫైల్స్‌ను అప్‌లోడ్‌ చేయండి
  • దరఖాస్తు ఫీజును పేమెంట్‌ చేసి అప్లికేషన్‌ను సేవ్‌ చేయండి
  • భవిష్యత్‌ అవసరాల కోసం ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి

 

#Tags