Local Bank Officers : యూబీఐ శాఖల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
» మొత్తం పోస్టుల సంఖ్య: 1500.
» తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్–200, అస్సాం–50, గుజరాత్–200, కర్ణాటక–300, కేరళ–100, మహారాష్ట్ర–50, ఒడిశా–100, తమిళనాడు–200, తెలంగాణ–200, పశ్చిమ బెంగాల్–100.
» వయసు: 01.10.2024 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» బేసిక్ పే స్కేల్: నెలకు రూ.48,480 నుంచి రూ.85,920.
» ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, అప్లికేషన్స్ స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అమరావతి, అనంతపురం, ఏలూరు, గుంటూరు/విజయవాడ, కడప, కాకినాడ, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్/సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపుకు చివరితేది: 13.11.2024.
» వెబ్‌సైట్: www.unionbankofindia.co.in