Apprentice Posts : పంజాబ్–సింద్ బ్యాంక్‌లో 100 అప్రెంటిస్‌లు.. దరఖాస్తులకు చివరి తేదీ!
ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లోని పంజాబ్–సింద్ బ్యాంక్ శాఖల్లో అప్రెంటిస్‌ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం ఖాళీల సంఖ్య: 100.
» స్టైపెండ్: నెలకు రూ.9000.
» శిక్షణ కాలం: 12 నెలలు.
» అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
» వయసు: 01.10.2024 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.10.2024.
» వెబ్‌సైట్: https://punjabandsindbank.co.in
Faculty Posts : జిప్‌మర్‌లో ఒప్పంద ప్రాతిపదికన 80 ఫ్యాకల్టీ పోస్టులు
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags