Vacancies In Union Bank of India 2024: యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌..

ముంబైలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న యూబీఐ శాఖల్లో 500 అ‍ప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీలు: 500
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 

శిక్షణ సమయం: ఒక ఏడాది
స్టైఫండ్‌: నెలకు రూ. 15,000

Vacancies In Indian Overseas Bank: ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌లో 550 పోస్టులు.. చివరి తేదీ ఇదే

దరఖాస్తు రుసుము: జనరల్‌/ ఓబీసీలకు రూ.800. ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు రూ.600. దివ్యాంగులకు రూ.400.
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్‌ 17, 2024

#Tags