PNB SO Admit Card 2024: స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ అడ్మిట్‌ కార్డులను విడుదల చేసిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌

PNB SO Admit Card 2024

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ)స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(SO) పోస్టుల కోసం నిర్వహిస్తున్న పరీక్షకు అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. డైరెక్ట్‌ లింక్‌ ద్వారా అభ్యర్థులు అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

PNB SO Admit Card..ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
1. ముందుగా అఫీషియల్‌ వెబ్‌సైట్‌ https://www.pnbindia.in/ను క్లిక్‌ చేయండి. 
2. హోం పేజీలో కెరీర్స్‌ లేదా Recruitment అని కనిపిస్తున్న లింక్‌పై క్లిక్‌ చేయండి. 
3. ఆ తర్వాత pecialist Officer Admit Card 2024 అనే లింక్‌పై క్లిక్‌ చేయండి. 
4. మీ రూల్‌ నెంబర్‌ లేదా రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేస్తే అడ్మిట్‌ కార్డ్‌ ఓపెన్‌ అవుతుంది. 
5. సబ్‌మిట్‌ అండ్‌ డౌన్‌లోడ్‌ లింక్‌పై క్లిక్‌ చేసి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 
 

#Tags