PNB Recruitment 2024: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో అప్రెంటీస్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

దేశ వ్యాప్తంగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లోని వివిధ శాఖల్లో 2700 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

ఖాళీలు: 2700
అర్హత: గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. 

వయస్సు: 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. 
శిక్షణ కాలం: ఏడాది

స్టైఫండ్‌: నెలకు రూరల్‌/సెమీ అర్బన్‌ ప్రాంతానికి రూ. 10,000, పట్టణ ప్రాంతానికి రూ. 12,000, మెట్రో ప్రాంతానికి రూ. 15,000
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 

అప్లికేషన్‌కు చివరి తేది: జులై 14, 2024
పరీక్ష తేది: జులై 28, 2024

#Tags