Bank Jobs: 213 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. లక్షల్లో వేతనాలు, దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

ఢిల్లీలోని పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంకులో దేశ వ్యాప్తంగా స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 213
ఖాళీల వివరాలు

  • ఆఫీసర్: 56 పోస్టులు
  • మేనేజర్: 117 పోస్టులు
  • సీనియర్ మేనేజర్: 33 పోస్టులు
  • చీఫ్ మేనేజర్: 07 పోస్టులు

Jobs In SBI: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే..

అర్హత: పోస్టును బట్టి డిగ్రీ/ బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ/ పీజీ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎఫ్‌ఏ/ ఎఫ్‌ఆర్‌ఎం/ సీఐఐఐబీ/ పీజీడీబీఏ/ పీజీడీబీఏం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  
వేతనం: పోస్టును బట్టి రూ.48,480-1,20940 వరకు ఉంటుంది

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
అప్లికేషన్‌కు చివరి తేది: సెప్టెంబర్‌ 15, 2024

#Tags