Bank Job Notification Released: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్.. దేశ వ్యాప్తంగా స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 68
విద్యార్హత: పోస్టును బట్టి బీఈ/బీటెక్ లేదా పీజీ లేదా బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి
Pushpendra Kumar Sucess Story: అప్పుడు పరీక్షలో ఫెయిల్.. ఇప్పుడు గూగుల్‌లో జాబ్: జీతం తెలిస్తే..
వయస్సు: 20-50ఏళ్లు మించకూడదు
వేతనం: సంబంధిత పోస్టును బట్టి నెలకు రూ. రూ.2,25,937 వరకు ఉంటుంది
దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.150).
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
Freshers Jobs in Amar Raja Group: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ.15వేల వరకు జీతం
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: జనవరి 10, 2025.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags