APPSC Notification: గుడ్‌న్యూస్‌.. ఏపీలో నాలుగు ప్ర‌భుత్వ‌ ఉద్యోగ నోటిఫికేషన్లు

నిరుద్యోగులకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది.

ఏపీపీఎస్సీ నాలుగు ప్ర‌భుత్వ‌ ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 49 పోస్టులు భర్తీ చేయనున్నారు.

నోటిఫికేషన్‌ వివరాలు ఇవే..
1. 37 ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి పోస్టులు..
ధరఖాస్తుల స్వీకరణ: ఏప్రెల్ 15 నుంచి మే 5 వరకు
2. ఐదు స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టులు..
ధరఖాస్తుల స్వీకరణ: ఏప్రెల్ 18 నుంచి మే 8 వరకు
3. నాలుగు ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ అధికారి పోస్టులు..
ధరఖాస్తుల స్వీకరణ: ఏప్రెల్ 23 నుంచి మే 13 వరకు
4. మూడు ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు..
ధరఖాస్తుల స్వీకరణ: మార్చ్ 21 నుంచి ఏప్రెల్ 10 వరకు

Sub Inspector Jobs: 4,187 సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు..

#Tags