APPSC DEO: డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పరీక్షల హాల్‌టికెట్స్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
ఏపీపీఎస్సీ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (Deputy Educational Officer) పరీక్షల హాల్‌టికట్లను విడుదల చేసింది. యూజర్ ఐడీ, మొభైల్ నెంబర్ వివరాలతో అభ్యర్థులు అడ్మిట్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా మొత్తం 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులను తాజా నోటిఫికేషన్‌తో భర్తీ చేయనున్నారు. ఈనెల 25న పరీక్ష నిర్వహించనున్నారు.స్క్రీనింగ్, మెయిన్ (Main) పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
JEE Advanced Admit Card: జేఈఈ అడ్వాన్డ్స్ 2024 అడ్మిట్ కార్డులు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
APPSC Deputy Educational Officer.. హాల్‌టికెట్స్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
- ముందుగా -psc.ap.gov.in/Default.aspx అఫీషియల్ వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి.
- హోంపేజీలో కనిపిస్తున్న DEO హాల్‌టికెట్స్‌పై క్లిక్ చేయండి.
- యూజర్ ఐడీ, మొభైల్ నెంబర్ వివరాలను ఎంటర్ చేయండి.
- తర్వాతి పేజీలో హాల్‌టికెట్ డిస్‌ప్లే అవుతుంది.. డౌన్‌లోడ్ చేసుకోండి.
#Tags