Andhra Pradesh: సహిత విద్యపై ప్రత్యేక ఫోకస్‌

సహిత విద్యా కేంద్రంలోని దివ్యాంగ విద్యార్థులకు సాధారణ విద్యార్థుల మాదిరిగానే విద్యాబోధన అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ట్యాబ్‌ల అందజేత నిర్ణయం అభినందనీయం. జిల్లాలో సహిత విద్యపై కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఫోకస్‌ చేశాం. వినికిడి, దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు డిజిటల్‌ విద్యాభ్యాసం వల్ల ఎంతో మేలు కలుగుతుందని ప్రభుత్వం వారికి ట్యాబ్‌లను అందజేసింది.
– డాక్టర్‌ రోణంకి జయప్రకాష్‌, సమగ్రశిక్ష ప్రాజెక్ట్‌ ఏపీసీ శ్రీకాకుళం

చదవండి: Maths Talent Test: గణిత టాలెంట్‌ టెస్టులో 130 మంది విద్యార్థులు

#Tags