Pass Marks : పాస్ మార్కులను తగ్గించిన పాఠశాల విద్యాశాఖ.. ఈ విద్యార్థులకే!
అమరావతి: మానసిక వైకల్యం గల విద్యార్థులకు పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత మార్కులను పాఠశాల విద్యాశాఖ కుదించింది. ఇప్పటి వరకు 35 ఉన్న పాస్ మార్కులను 10 మార్కులకు తగ్గించింది. వచ్చే మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నుంచి ఈ విధానం అమలు చేయనుంది.
NACC: న్యాక్ బృందం సందర్శన.. నాణ్యతా ప్రమాణాల ఆధారంగా గ్రేడ్
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags