School Admissions: ఆరోతరగతి ప్రవేశ పరీక్షకు గడువు పెంపు

పెనగలూరు (ఓబులవారిపల్లె): పెనగలూరులోని ఏపీ ఆదర్శపాఠశాలలో 2024–25 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో చేరేందుకు నిర్వహించే ప్రవేశపరీక్ష గడువు ఏప్రిల్‌ 6వ తేదీ వరకు పొడిగించారు.

చదవండి: Central Schools: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తులు

ఈ విషయాన్ని పెనగలూరు ఏపీ ఆదర్శపాఠశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌ సహజబ్లెస్సీ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

#Tags